Author unknown లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Author unknown లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, అక్టోబర్ 2010, గురువారం

నీవెవరో నీకు తెలుసా???

నీవెవరో నీకు తెలుసా???
నాకు తెలుసు నీవెవరొ!!!!
పరోపకారమే నీ సహజగుణం....
నీ సుగుణాలే నీ అలంకారాలు....!
నీకు తెలియనిది ప్రేమించటం.....
నీకు తెలిసినది ఆరాధించటం..!
నీ కనులు చెబుతున్నాయి ఎన్నో ఊసులు నాకు.....
ఆ ఊసులే మంచితనం, మానవత్వం..!
నీకు తెలుసా నీవెవరో?????
నాకు తెలుసు నీవెవరొ!!!!