Monday, August 12, 2024

అర్థాలే వేరులే

 ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

అర్థాలే వేరులే అర్థాలే వేరులే

అర్థాలే వేరులే అర్థాలే వేరులే 

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే 

అలిగి తొలగి నిలిచినచో

చెలిమి జేయరమ్మనిలే

అలిగి తొలగి నిలిచినచో

చెలిమి జేయరమ్మనిలే

చొరవ జెసి రమ్మనుచో

మర్యాదగ పొమ్మనిలే

చొరవ జెసి రమ్మనుచో

మర్యాదగ పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే 

విసిగి నసిగి కసిరినచో

విషయమసలు ఇష్టమనిలే

విసిగి నసిగి కసిరినచో

విషయమసలు ఇష్టమనిలే

తరచి తరచి ఊసడిగిన

సరసమింక చాలనిలే

తరచి తరచి ఊసడిగిన

సరసమింక చాలనిలే 

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

No comments: