16, సెప్టెంబర్ 2026, బుధవారం

Thought of the day 4

 "Success comes to those who never give up"


“ఎన్ని సార్లు విఫలమైనా వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తూనే ఉండేవారినే చివరికి విజయం వరిస్తుంది.”


Thought of the Day 3

 “జీవితంలో ఎప్పుడైనా విఫలమైతే నిరాశ చెందకు… మళ్లీ మళ్లీ ప్రయత్నించు. ఒకరోజు నీ ప్రయత్నమే నిన్ను విజయానికి తీసుకెళ్తుంది.”

“If you ever fail in life, don’t give up. Try again and again, because one day your persistence will turn failure into success.”


Thought of the Day 2

“Failure is not final, and success is not permanent"

“వైఫల్యం అంతిమం కాదు… విజయం శాశ్వతం కాదు"



Thought of the Day 1

 -> Do what is right not what is easy

--> సులువైనది కాకుండా, సరైనదే చెయ్యండి