Happy Teachers Day..... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Happy Teachers Day..... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు

నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి

ఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి

జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు

సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు

అతడు ...ఉపాధ్యాయుడు - సృష్టి స్థితి లయల నిర్దేశకుడు !